దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్..అదరగొట్టిన అల్లు అర్జున్.. జూన్ 23న వస్తున్నాడోచ్.

0
25

అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్ వచ్చేసింది. బ్రాహ్మణుడి గెటప్ లో అల్లు అర్జున్ నిజంగా అదరకొట్టేశాడనే చెప్పుకోవచ్చు.

ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విషయంలో రికార్డులు నెలకొల్పగా.. ట్రైలర్ కూడా రికార్డులను తుడిచిపెట్టేస్తుందనే చెప్పుకోవచ్చు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ హిట్ గా నిలిచాయి.దేవీశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. జూన్ 23న చిత్రం విడుదల కానుంది. అదే విషయాన్ని ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ కూడా చెప్పడం విశేషం.

Watch Trailer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here