ఈ శునకం గిన్నీస్‌బుక్‌లోకి ఎందుకు ఎక్కిందంటే…!

0
29

‘డేన్ ఫ్రెడీ’ అనే శునకం తన హైట్ కారణంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచంలో కెల్లా ఇదీ అతిపెద్దకుక్కగా పేరొందింది. గిన్నీస్ బుక్‌లో కూడా స్థానం సంపాదించింది. మనిషంత పొడుగున్న ఈ శునకాన్ని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే! ఈ శునకాన్ని ఇంగ్లాడ్‌కు చెందిన మోడల్ క్లెరీ స్టోన్మెన్ తన ఇంట్లో సంరక్షిస్తోంది.

ఈ శునకం చిన్నగా ఉన్నప్పుడు ఆమె దాని ప్రత్యేకతను గుర్తించలేదు. తరువాతి కాలంలో శునకం స్పెషాలిటీని గమనించింది. 5 సంవత్సరాల వయసున్నఈ శునకాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి వస్తుంటారు. దీని హైట్ 3.3 అడుగులు. కాగా ఈ శునకానికి ఏడాదిపాటు ఆహారం అందించేందుకు వెయ్యి యూరోలవుతుందని క్లెరీ తెలిపింది.

Watch Video:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here