ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు..! ఫ్రెండ్‌షిప్ డె స్పెషల్ సాంగ్స్.(వీడియో)

0
27


నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఒక్కరోజు ముందు ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా రిలీజ్ చేసారు.
మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు అంటూ సాగే ఈ లిరికల్ ఆడియోను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . చంద్రబోస్ సాహిత్యంలో రూపు దిద్దుకున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరం కలిపారు.

Watch Video:ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు

ఫ్రెండ్‌షిప్ డె సంధర్బం గా మీ కోసం మరిన్ని సాంగ్స్.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.

ముస్తఫా..ముస్తఫా..

కొంత కాలం కిందట  బ్రహ్మ దేవుడి

https://youtu.be/8mPmdoGBn38

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here