కత్తి మహేష్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పవన్ కళ్యాణ్.

0
28


కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీవీ చర్చా కార్యక్రమాలు, పలు ఇంటర్వ్యూలు వీరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. దాదాపు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెలుగు జనాలందరికీ ఒక్కటే హాట్ టాపిక్ “కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్” ఎక్కడ చూసినా ఇదే రచ్చ. అయితే ఈ వివాదం పై పవన్ ఇప్పటి వరకూ నోరు మెదపకుండానే ఉన్నాడు. “అసలు పవన్” ఎందుకింత మౌనంగా ఉండిపోయాడు అని చాలామందే ఆశ్చర్య పోయారు కూడా. అయితే నిన్న పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు బయటకి వచ్చాయి. ఆ వీడియోలో పవన్ చెప్పిన విషయాలు మీరు చూడండి.

Watch Video Here:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here