కార్తీక దీపం సీరియల్ లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో రియల్ గా ఎంత అందంగా ఉంటుందో చూడండి..!

0
458

సరికొత్తగా స్టార్ మా టీవీ ఛానల్ లో కార్తీకదీపం సీరియల్ మొదలైంది. అందులో తెల్లగా ఉన్న అమ్మాయినీ.. నల్లగా ఉన్న అమ్మాయిలలో హీరో ఎవరిని కోరుకుంటాడో అన్నది మెయిన్ పాయింట్. అయితే నల్లగా ఉన్న అమ్మాయి తెలుగమ్మాయి కాదు మలయాళీ. ఆమె పేరు ప్రేమీ విశ్వనాథ్.
ఆమె మలయాళంలో చేసిన కార్తీక కరుతముత్తు సీరియల్ నే తెలుగు ప్రేక్షకులకు రీమేక్ ద్వారా అందిస్తున్నారు.

మలయాళంలో ఆమె చేసిన అదే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. ఈ సీరియల్ కు మలయాళంలో మంచి ఆదరనే లభించింది. తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇంకొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. భాషలో మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డానని అలవాటు పడడానికి కాస్త టైమ్ పడుతుందని ప్రేమి తెలిపింది. అలాగే రెండు భాషల ఇండస్ట్రీలలో చాలా తేడాలు గమనించానని చెప్పుకొచ్చింది. అక్కడితో పోల్చుకుంటే తెలుగులో బడ్జెట్ చాలా ఎక్కువని కూడా ప్రేమీ తెలిపింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here