కారుతో గుద్దారు.. వేటకొడవళ్లతో నరికారు..60 సెకన్లలో 40 కత్తిపోట్లు

0
23

గుంటూరులో రౌడీ షీటర్‌ బసవల భారతి వాసు దారుణం హత్యకు గురయ్యాడు. గత రాత్రి ఓ రెస్టారెంటులో భోజనం చేసి వస్తున్న అతడిని నలుగురు దుండగులు వాహనంతో ఢీకొట్టి, ఆపై కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. 30 సెకన్ల వ్యవధిలో 30 సార్లు నరికి, చనిపోయాడో, లేదో చూసుకుని, గొంతు కోసి, ఆ తర్వాత వచ్చిన వాహనంలోనే పారిపోయారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గుంటూరు మాజీ ఎమ్మెల్యేకు దగ్గరి సన్నిహితుడైన వాసు, ఇటీవలే ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిలుపై బయటకు రాగా, పాతకక్షల నేపథ్యంలోనే అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మొత్తం సమాచారం కోసం పై వీడియో క్లిక్‌ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here