స్వాతీ కిరణం సినిమాలో ఈ పిల్లాడు ఇప్పుడు ఎలా అయిపోయడో చూడండి.

0
26


పాతికేళ్ల కిందట దర్శకుడు కె.విశ్వనాథ్ తీసిన ’స్వాతి కిరణం’ చిత్రంలో హీరో ఓ మమ్ముట్టి. కానీ అతని కన్నా ఎక్కువ పేరొచ్చింది ఆ చిత్రంలో గంగాధరం పాత్ర పొషించిన కుర్రాడు మంజునథ్.
బెంగుళూరుకి చెందిన ఆ కుర్రాడు కన్నడ , హిందీ బాషల్లో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. 19ఏళ్ల వయసులో చదువుకోసం నటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ సొంతంగా పీ అర్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నాడు.
బెంగళూరు-మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్తుకూ పనిచేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన అథ్లెట్ స్చర్ణలేఖను పెళ్లిచేసుకున్న మంజునాథ్కి ఓ బాబు కూడా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here